Monday, March 27, 2017
Sunday, March 26, 2017
Online Gramin Dak
Sevak Recruitment
Candidates belonging to SC/ST and Female need
not to pay Fee. They Can Register and apply Online directly with Registration
Number. Candidates belonging to UR/OBC Male are required to make Fee payment
after Registration Process and can Apply Online after availability of Fee ID
and Registration Number. Candidates who has to pay fee payment can make payment
only at Head Postoffices.No other mode of payment is allowed. Click here for list of offices
Vacancies : A.P :
1126
TELANGANA: 645
please visit: www.indiapost.gov.in for full details.
Monday, February 13, 2017
NEXT ON COMING
POSTAL PRODUCT is “RYTU MITRA” : Now a days post office taking predominant role
to bring the services to the desired
need of the public. Pass port
service, EPF - Jeevan Pramaan enrollment, selling sacred river water, National Career Service enrollment and so
on. Now thinking other innovative
product name not announced aims to test
the soil contents in forms.
The farmers collect sample of soil from their fields and hand over to
the nearest post office. Then the post
offices send this items to nearest Labs
to investigate the fertility of the soil and in turn send reports to
them. Such a service us very useful and under consideration by the department
said Sri
B.V.Sudhakar, Secretary Posts during launch of NCS at
Hyderabad on 12.02.2017. Post offices
are ready to gather environmental
information in very far areas and
send to the environmental Kendra in coming
future. Sunday, February 12, 2017
ఉద్యోగం కావాలంటే పోస్టాఫీసుకు వెళ్లండి
అన్ని విధాల అర్హతలున్న అభ్యర్థులను ఎంపిక చేసుకునేందుకు ఆయా సంస్థలు విద్యార్ధుల దగ్గరకే వెళ్లి క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి సెలక్ట్ చేసుకునే వారు. అంతకు ముందు నిరుద్యోగ యువత ఎంప్లాయ్ మెంట్ ఎక్సెంజీల్లో పేర్లు నమోదు చేసుకునే వాళ్లు. పదో తరగతి మొదలు వివిధ దశల్లో చదువు పూర్తి చేసుకున్నవారు వీటిల్లో వివరాలు నమోదు చేసు కోవడం ఆనవాయితీగా వస్తోంది. దీని ద్వారా ఉద్యోగావకాశాలు కలిగేదీ, లేనిదీ ఎవరికీ సమాచారం ఉండదు. కానీ దీన్ని పూర్తిగా మారు స్తూ నేషనల్ కెరీర్ సర్వీస్(ఎన్‌సీఎస్) పథకాన్ని కేంద్రంఅందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు దీన్ని పోస్టాఫీసు కార్యాలయాలతో అనుసంధానిస్తూ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తా త్రేయ, భారత తపాలా శాఖ కార్యదర్శి బి.వి. సుధాకర్ సమక్షంలో 2 శాఖలు ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ప్రధాన తపాలా కార్యా లయంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. కాగా, దీన్ని ప్రయోగాత్మకంగా మొదట హైదరాబాద్ నుంచి ప్రారంభించనున్నారు.
ఉద్యోగార్థులు తమ వివరాలను సమీపంలోని ఎన్‌సీఎస్ సెంటర్స్ ఉన్న తపాలా కార్యాలయా లకు వెళ్లి అక్కడి కేంద్రంలో వివరాలను నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లోనే వాటిని పొందుపరుచుకునే వెసులుబాటు ఉంటుంది. నమోదైన వివరాలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చేరుతాయి. తమకు అవసరమైన అభ్యర్థుల ఎంపిక కోసం అవి జాబ్‌మేళాలు ఏర్పాటు చేస్తాయి. ఆ సమాచారం అభ్యర్థులకు చేరుతుంది. అక్కడ నేరుగా ఆయా సంస్థలు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ, తపాలాశాఖలు సంయుక్తంగా చేపట్టనున్న ఈ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించనున్నారు.

Subscribe to:
Posts (Atom)